STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Fantasy Inspirational Children

4  

Thorlapati Raju(రాజ్)

Fantasy Inspirational Children

హోలీ..

హోలీ..

1 min
365


ఈ రంగుల ప్రపంచం అంతా

ఒక ... మోలి

దానికి లేదు కదా..జాలి

అది మనుషులతో ఎప్పుడూ 

ఆడుతుంది ఆశా నిరాశల...కేళి

అందులో పడక తప్పదు మానవాళి

అయినా..ధైర్యంగా కలలు కనాలి

అది ఆడే ఆటలో నువ్వే నెగ్గాలి 


ఆస్వాదించే హృది ఉండాలి కాని

ప్రతి రంగు..తెస్తుంది జీవితానికి.. హోలీ!

   

         .....రాజ్....


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy