STORYMIRROR

VENKATALAKSHMI N

Inspirational Others Children

4  

VENKATALAKSHMI N

Inspirational Others Children

గురుదైవం

గురుదైవం

1 min
396

మాతృదేవోభవ

పితృదేవోభవ

ఆచార్యదేవోభవ

ప్రత్యక్షదైవానికి

ప్రతిరూపాలు

ప్రతీ జీవాతానికి

మార్గనిర్దేశనం చేసి

సన్మార్గపు బాటను పరచి

సలహాల పూదోటలో

విహరింపజేసే అద్భుత

శక్తిసంపన్నమే గురువు

తమ యుక్తితో

జ్ఞానప్రబోధతో

ముక్తి వైపుకు

నడిపించు చుక్కాని

సర్వ మానవాళికి

ఆధ్యాత్మికత

వారసత్వాన్ని

అందించిన గురువులకు అక్షర లక్షల కృతజ్ఞతలు



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational