STORYMIRROR

BETHI SANTHOSH

Tragedy

5.0  

BETHI SANTHOSH

Tragedy

గుండె పదిలం

గుండె పదిలం

1 min
242

కలలు కన్న కనులకి

తెలియదే కన్నీటికి విలువ లేదు అని


ఆశ పడ్డ మనసుకి తెలియదే

మనువు కి విలువ ఉంటుంది అని


మదన పడిన గుండె కి తెలియదే

బారం అంటే ఏంటో

ఇలా కూడా ఉంటది అని


వీచే గాలుల వ్యతిరేకం అయిన

క్షణాన

మనువేల అయింది అని పొరపడిన మనసుకి తెలియదు తగిలిన దెబ్బ విలువల గురించి ప్రశ్నించే గొంతు కూడా తోడు మౌనం సైతం ఎదురుఈదేలా ఐతుంది అని అర్థం చేసుకునే లోపే

అంతా అయిపోయింది..



గుండె లో ప్రేమ నీ దాచుకుని 

పైకి తెలియని బాధ తో పోరాడే ఓ మానసిక ఒత్తిడి నీ జయించడమే సవాల్ చేస్తూ 

సంకల్పము తీసుకున్న గుండె చప్పుడు ఉంటాదో లేదో..

వేచి చూసే సమయం రానే వచ్చింది...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy