STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Inspirational

4  

SATYA PAVAN GANDHAM

Inspirational

"గమ్యం"

"గమ్యం"

1 min
377

చుట్టాల్ పట్టాల్ పోతే పోనీ,

దూరాల్ భారాల్ పెరిగితే పెరగని,

కష్టాల్ నష్టాల్ వస్తె రానీ,

మోసాల్ చోరీల్ చేస్తే చేయనీ,


నలుదిక్కులే మూసిపోనీ,

సమాజమే నవ్విపొనీ,

సహాయమే అంతరించనీ,

ప్రపంచమే అస్తమించనీ,


అలసిపోయి ఆగిపోకోయి,

శ్రమిస్తూ సాగిపోవోయి..

అడుగొకటి ముందుకేయవోయి,

తెగించి ఎదురువెళ్ళవోయి..


ఎవరికి నువు బానిసోయి ?

మరెవరికీ నువు దాసివోయి ?

సహజీవికి భయపడకోయి !

జీవన ప్రయాణం సాగించవోయి !


చివరికి నువు ఒంటరోయి !

ఒంటరికి నువు రాజువోయి !

తుదకు చేరే విది మర్చిపోకోయి !

ఆరడుగుల జాగిలమే శాశ్వతం కదోయి !

           

            - ✍️ సత్య పవన్✍️



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Inspirational