STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఎవరివమ్మా

ఎవరివమ్మా

1 min
305

సరిగమల సరాగామా

ఊహల విహంగమా


పువ్వుల పరాగమా

తేనెల మృదంగమా


వలపుల విరహమా

కలల కావ్యమా


మృదురాగ మాధుర్యమా

మౌన మోహన ప్రణయ రాగమా


కొలనులో కలువ భామా

నదిలో ఉరకల ప్రవాహమా


ఎవరివమ్మా నివు

నా కనుల ముందుకి ఇలా వచ్చావు...


  


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance