STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

ఎట్లా

ఎట్లా

1 min
5

ఆశల కిటికీ..తెరచుట ఎట్లా..!?

ఊహల మెట్లను..నిలుపుట ఎట్లా..!?

అందని గగనాలుండవు నిజముగ..

కలలకు రెక్కలు..తొడుగుట ఎట్లా..!

ప్రకృతి సంపదను..కాచేదెవరో..

జీవన మాధురి..అందుట ఎట్లా..!?

ప్రళయాలెంతో..జ్ఞానము నిచ్చును..

గ్రహింపు శక్తిని..పొందుట ఎట్లా..!?

ప్రశ్నల పుట్టగ..ఉన్నది మనసే..

చక్కగ సమాధి..చేయుట ఎట్లా..!?

మాధవ వెలుగే..ఉన్నది తోడుగ..

తెలియక బాధలు..తొలగుట ఎట్లా..!?



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics