ఏమయ్యా సూపర్ మ్యాన్
ఏమయ్యా సూపర్ మ్యాన్
బరువులూ బాధ్యతలూ
సంసారపు సరిగమలు
రోజూ కొన్ని కొత్త సమస్యలు
తప్పక వినాల్సిన కుళ్లు జోకులు
తెచ్చి పెట్టుకునే అప్పులు, నవ్వులు
ప్రతి ఒక్కడూ సూపర్ మ్యాన్ అనిపిస్తున్నాడు
బలమైన ఆలోచనలతో కనిపిస్తున్నాడు
