Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

శ్రీలత "హృదయ స్పందన"

Romance Classics

3  

శ్రీలత "హృదయ స్పందన"

Romance Classics

🌷ఏమో ఏమాయో ఇది💗

🌷ఏమో ఏమాయో ఇది💗

1 min
239


ఓ ప్రేమా ఏముంది నీలో ?


అంతా నువ్వే ,అన్నింట్లో నువ్వే 

ఆకలి నువ్వే ,దాహం నువ్వే 

ఆనందం నువ్వే ,విషాదం నువ్వే 

ఊపిరి నువ్వే ,ఊహలు నువ్వే 

భారం నువ్వే , తీరం నువ్వే 

గమనం నువ్వే , గమ్యం నువ్వే 

ఆశ నువ్వే , శ్వాస నువ్వే 


నా మనసంతా నువ్వే 

కనులకు నిదురలేదు

తనువుకు విశ్రాంతిలేదు 

ఆలోచనలకు అదుపులేదు 

ఆవేదనలకు మరపులేదు.

ఏమో ఏ మాయో ఇది .


నీ కోసం నా ప్రయాణం ఎటువైపో 

నిన్ను చేరే గమ్యం ఎంతదూరమో .


శ్రీ ..

హృదయ స్పందన .



Rate this content
Log in

Similar telugu poem from Romance