STORYMIRROR

Radha Krishna

Tragedy Inspirational Others

3  

Radha Krishna

Tragedy Inspirational Others

ఏమిటి ఇదంతా

ఏమిటి ఇదంతా

1 min
239

చదువుదామని ఆశ ఉన్నా చదవలేను 


సాయం చేసే ఆలోచన ఉన్నా చేయలేను 


దగ్గర ఉన్న బంధాలను గుర్తించలేకపోతున్న


నిశీధిలో ఉన్న తళుకుల తెరలను తాకాలని పరుగులిడుతున్న


నిరాశ, నిస్పృహల వలయంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న


మనసుల వక్ర బుద్ధుల నడుమ నలిగిపోతున్న


అన్నీ ఉన్నా ఏమి లేనిదానిలా ఉంటున్న.


ఎమిటో, ఎందుకో ఇలా...!


దీనికి సమాధానం వెతికే తీరుతా


ఏమీ లేనితనాన్ని కచ్ఛితంగా మాపి తీరుతా


✍️✍️ By Radha


Rate this content
Log in

Similar telugu poem from Tragedy