ఏదైనా నువ్వే
ఏదైనా నువ్వే
ఉన్నట్టుండి నిన్ను ఇలా
ముద్దు పెట్టుకున్నాను ఎంటి.....
నిన్ను చూసిన నాకు వడ
దెబ్బకు అల్లాడిన ....!!
వాడికి చల్లని నీరు దొరికితే ఎంత అర్రులు
ఛాచుతూ తాగుతాడో...!!
నిన్ను చూడగానే నాది కూడా అదే పరిస్థితి
అందుకే ఇలా చేసా....!!
ఏదైనా నువ్వు ఇచ్చే జ్ఞాపకాలు నిన్ను
మరవకుండా చేశాయి....!!
ఇంతలో నువ్వే ఎదురై వచ్చే సరికి నా చేతులు
ఆగలేక ఇలా నా కౌగిలిలో..!!
నా అక్కున చేర్చుకునేలా చేసింది నీ దర్శనం
నా రాజ కుమారి....!!

