STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఏ నాటి బంధానివో

ఏ నాటి బంధానివో

1 min
324

ఎవరివో.... ఏ నాటి బంధానివో....

ఏ జన్మ పుణ్యా నివో...

కొద్ది రోజులలోనే  ఆత్మ బంధువు అయినావు....


నా హృదయాంతరాలలోని......అక్షర శిలలని కరిగించి ....ప్రవహించే భావ కుసుమాలుగా 

మార్చి వేసావు...


ఉషోదయపు కిరణాలు నీ ఆప్యాయతను నింపుకొని

ప్రతి రోజూ నన్ను పలకరిస్తుంటాయు.....


నేను భౌతికంగా చూడలేక పోవచ్చు....

నా హృదయంలో  నిన్ను చిత్రీకరించుకున్నాను...

గుణముల యందు మిన్న సుగుణ శీలి , 

శాంత మూర్తి....


 నీ వీక్షణలు అమృతధారలు కురిపిస్తాయు.....

ఎవరో కాదు నా ప్రియ నేస్తం.!!!!


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance