STORYMIRROR

Rajagopalan V.T

Drama

2  

Rajagopalan V.T

Drama

ఎదురుచూపు

ఎదురుచూపు

1 min
2.9K

ఆధిపత్య పోరుతో కొందరు బలిపశువులై

చావలేక బ్రతకలేక నిలువనేమో నీడలేక

నీరాహారాలు లేక మనసు చంపుకోలేక

ఏదో దొరుకుతుందన్న ఆశనేమో చంపలేక

ఎదురు చూస్తూ బ్రతకడమే మాకా

దేవుడిచ్చిన కానుక...


Rate this content
Log in

Similar telugu poem from Drama