STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ఎదురు చూపు

ఎదురు చూపు

1 min
1


రాలిపడే కన్నీటిచుక్కల్లోచిట్లిపడే చిందులెన్నోతడిమనసులో

 తల్లడిల్లు దృశ్యాలుతారేడే కన్నుల్లో తరిగిపోని నిర్వేదాలు


అదృష్టాల రెక్కలు కట్టుకునివిహరించాలని లేనే లేదు

దురదృష్టపు క్షణాల్లోసంచరించాలని మనసేమీ కోరడంలేదు


నాలుగుగోడల ప్రపంచంలోఆనవాళ్ళ ఆత్మఘోషలు

ఆశపడి సాధించుకున్న ఆనందాలవితడుముకునే 

చూపుల్లోమరుపులేని చెమరింపులు


కనులమధ్య నీరూపంకరిగిపోని ఙ్ఞాపకంస్పర్శకందనిదైనా

స్మ్రతిలో పదిలంగా ఓటమి గుర్తుగావేదన సాక్షిగా

అక్షరానికి ఆలంబనగాకనుసన్నల్లో కన్నీటిగా

మదిఘర్షణలో మౌనంగాపచ్చిగాయమే మనసుకు

గమ్యం చేరేదాకామళ్ళీ పొత్తిళ్ళలో పొదుముకునేదాకా....!!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance