STORYMIRROR

Srinivas Cv

Romance

4  

Srinivas Cv

Romance

ఎడ బాటు

ఎడ బాటు

1 min
392

పరుగు ఆపని గుండెని అడిగా

పెదవి దాటని మాటని అడిగా

అక్షరం మరిచిన చేతిని అడిగా

ఎమిటి ఈ తడబాటని


వెన్నెలని అడిగా

చుక్కలని అడిగా

దిక్కులని నడిగా

ఎందుకీ తొందరని


చెలి రూపు చూడక గుండె తడపడెనె

తన పేరు పలకని పేదవి మాటలె మరిచెనె

తన కౌగిలి లేక కవిత అలిగనె


ఓ ప్రియ, ఇంతటి బలము నీ ప్రేమదేలే

నెర్పేను ఈ ఎడబాటు నాకు ఒక గునపాటమెలే


Rate this content
Log in

Similar telugu poem from Romance