శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి
Romance
70. కనులకు ఆశే...!
నిన్నే కల కనాలని...ప్రతిరేయీ...!!
71. తెగిపోని బంధమయ్యావు...!
కట్టేసుకున్నాగా గుండెకు...!!
72. చిలకరింపులే నా మీద...!
తాను చిరునవ్వులు చిందిస్తూ...!!
ద్విపదలు
ప్రేమ ప్రేమ
Love Love
స్నేహం స్నేహం
జీవితం జీవితం