STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

దీపావళి వెలుగుల ఆనంద కేలి

దీపావళి వెలుగుల ఆనంద కేలి

1 min
414

అడుగడుగునా దీపాల వెలుగులు, 

హృదయమంతా ప్రజ్వలించే ఆనందపు జిలుగులు

అంతటా నిండిన విజయానుభూతులు, 

మనసంతా పొంగుతున్న కేరి౦తపు అలలు, 

పిల్లలు మోగిస్తున్న టపాసుల చప్పుడు, 

పెద్దలలో కలుగుతున్న ఉత్సాహపు ఆకాంక్షలు, 

ఎటు చూసినా మెరుపులు, 

మిరుమిట్లు గొలిపే కాంతులు, 

ఆనందానికి లేవు హద్దులు, 

ప్రేమకి లేవు అవధులు, 

అద్భుతమైన ఆనందపరవశాలు, 

అమోఘమైన పిండివంటల గుమగుమలు, 

వచ్చే అతిధులకై ఏర్పాట్లు, 

విందు వినోదాల సందళ్లు,

ప్రసరించిన కాంతి కిరణాలు. 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract