Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

ధర్మవర్తన /తేటగీతులు

ధర్మవర్తన /తేటగీతులు

1 min
284



1.

అవిరళంబగు కృషి సల్పి యతిశయించ

భవిత యందున జ్ఞానులై వైభవించ

విజయమే తోడుగానిల్చి వెంట మెలుగు 

సుజనులై నట్టి వారికి శుభము కలుగు.


2.

దయను కరమున బట్టిన ధర్మ పరులు 

నియతిగా సల్పమేలు విజయము వఱలు 

వినయ మెన్నడు వీడక చనిన యపుడు 

ఘనత రంబగు కీర్తియె కలుగు నెపుడు 


3.

జగతి యందున సజ్జన సాధు తతిని 

నిగమనుతుడు గాంచి నొసగు సుగమ గతిని 

కరిని బ్రోచిన వరదుండు కాచు నెపుడు 

మురిసి కురిపించు సౌభాగ్య సిరుల నిపుడు


Rate this content
Log in

Similar telugu poem from Inspirational