STORYMIRROR

Gayatri Tokachichu

Classics

3  

Gayatri Tokachichu

Classics

జింకపిల్ల

జింకపిల్ల

1 min
1


తేటగీతి.


జింకపిల్ల!నీవు విడుము చింత!అమ్మ

ప్రక్కతోడుగా నుండగ భయము వలదు!

చిరుత వచ్చినా వేవేగ చీల్చి వేయు

 ధైర్య మొసగెడి నీ తల్లి దైవసమము .//




రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics