దేవుడి ఆట
దేవుడి ఆట
మనం ఆడేది ఆట
దేవుడే ఆడించు ఆట
మనమంత పావులం
ఆయన చేతిలో బొమ్మలం
గెలుపు ఓటములు లేవు
అన్నీ అగ్నిపరీక్షలేను
విజేత ఎవరో కాదు
గెలిచేది భగవంతుడే తుదకు
***%%***
ఫణికిరణ్
మనం ఆడేది ఆట
దేవుడే ఆడించు ఆట
మనమంత పావులం
ఆయన చేతిలో బొమ్మలం
గెలుపు ఓటములు లేవు
అన్నీ అగ్నిపరీక్షలేను
విజేత ఎవరో కాదు
గెలిచేది భగవంతుడే తుదకు
***%%***
ఫణికిరణ్