దేవిక
దేవిక


ఓ దైవమా!!!
ఏ పాపము చేసితినని,
నన్ను భరత పుడమి నందు పుట్టించితివి,
ఏ పుణ్యము చేసితినని,
నన్ను రాక్షస రాబందులు పాలు చేసితివి.
చూసినే నిర్భయ ఉరి పాఠాలు,
ఆలకించేనే దిశ ఎన్ కౌంటర్ గుణపాఠాలు,
అయినను మారలేదు పైశాచికం,
ఆగలేదు భారతంబు దుశ్శాన పర్వం....