STORYMIRROR

Santhosh Writings

Tragedy

5.0  

Santhosh Writings

Tragedy

నా ఆలోచనలు

నా ఆలోచనలు

1 min
369

గదిలో నిశ్శబ్దపు గుసుగుసాలు,

నల్లతాచు బుసలు వోలె తోచేనే.


తనువు పైన బరువు లేదు,

మనువు అంతా భారమాయినే.


కళ్ళకు నిద్రకు పోతే,

కలలు వచ్చి పక్క కాస్తా

 ముళ్లపాన్పు అయినే,


ఆకలితో కడుపుమండే,

తిన్న ముద్ద కంఠం దిగకపోయేనే.


ఎంత కాలమనుచు దైవమును అడగగా,

చిరునవ్వును సమాధానంగా నిచ్చెనే.


Rate this content
Log in

Similar telugu poem from Tragedy