STORYMIRROR

Santhosh Writings

Others

3  

Santhosh Writings

Others

తీపి చినుకులు

తీపి చినుకులు

1 min
232

పవనం తాకిన మబ్బు కరగక మానదు,

కరిగిన మబ్బు వాన అవ్వక మానదు,

వాన చినుకై భుమి కి చేరక తప్పదు,

చినుకులు అన్ని ఏరు యై పారక తప్పదు,

పారే ఎరు పైరు ను తడపటం తప్పదు,

ఎదిగిన పైరు మెతుకై కంచనా పడక మానదు,

మెతుకు వదిలి పెట్టక జీవుడు తినక మానడు,

కడుపు నిండిన మరుక్షణం నిద్ర దేవత ఒడికి చేరక తప్పదు,

తల్లి ఒడిలో కలతలు చింతలు మరువక తప్పదు.


Rate this content
Log in