STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Drama

3  

Jayanth Kumar Kaweeshwar

Drama

డోలాయ మానం - కవిత (inspiration

డోలాయ మానం - కవిత (inspiration

1 min
161

డోలాయ మానం - కవిత 


భక్తుమనసుడోలాయమానం-

భగవం తుడు కోరినకోర్కెలనుఅనుగ్రహిస్తాడో లేడో అని 


కన్నతల్లి మనసు డోలాయమానం -

చదువుకు/ పనికి వెళ్లిన బిడ్డ సక్రమంగా తిరిగి వస్తాడో లేడో అని


ఇల్లాలి మనసు డోలాయమానం -

తన భర్త కావలసినవి క్షేమంగా తెస్తాడో లేడో అని  


విద్యార్ధి మనసు డోలాయమానం -

ప్రకటిత పరీక్షల్లో విజయాన్ని సాదిస్తానో లేదో అని.



ఉపాధ్యాయిని మనసు డోలాయమానం -

విద్యార్థులు సముచిత గౌరవంతో అభిమానిస్తూ ,

వారిజీవితంలోఅభివృద్ధినిసాధిస్తారో లేదో అని .........!!!!!!!!!


                           


Rate this content
Log in

Similar telugu poem from Drama