STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

చుక్కల రాత్రి

చుక్కల రాత్రి

1 min
299

చుక్కల రాతిరిలో

చిక్కని చీకటిలో

నక్కిన చంద్రుడిలా

మబ్బుల మాటునో 

కలువరేకుల మనసునో

కనుల వాకిలిలోన కలల ముగ్గేసి

కంటి రెప్పల పైన కునుకు తలుపేసి

ఏ దూర తీరాల చుక్కల తళుకులో

చిలిపిగా నవ్వనీ కొంటె నెలవంకని

ఊసులే చెప్పనీ విరుల చిరుగాలిని 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance