STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

చందమామ

చందమామ

1 min
4

నల్ల రంగుగల చిమ్మ చీకటిలో చందమామ రాడా
నాటు గొంతు గల మేఘ మాలికలు నీటి ఝల్లు తేవా
మరి మరి చూస్తే బురదల మాటున కమలం కనబడదా
మనసుతో చూస్తే బండలలో భగవంతుడు లేడాచరణం 
కడలి కడుపున పగడపు రాశులు ఉండవా
అడవి పొడుగున ఆమని శోభలు నిండవా
కరకు హృదయము చెరకుల రుచులను పంచదా
కఠిన వచనము కమ్మని స్వరమై పొంగదాచరణం 
చూపే ఉంటే మనసుకే...ప్రేమే రాదా 
నీ వెనకే.. హృదయం గాయం అయో తెలియలేదా 


Rate this content
Log in

Similar telugu poem from Classics