STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఆలోచించుకో

ఆలోచించుకో

1 min
5



డబ్బు కట్టలు కాదు.
అప్పుడప్పుడు మనుషుల్ని కూడ సంపాదించుకో.
బాధ వస్తె ఓదార్చడానికి.
కన్నీళ్లు తుడవడానికి.
వెన్నుతట్టి ప్రోత్సహించడానికి.

అన్ని డబ్బు తోనే అంటే కుదరవు ఒక్కోసారి.
మనశాంతిలేనప్పుడు.
ప్రశాంతం గా కూర్చొని నవ్వుకోనప్పుడు.
ఒంటరిగా మిగిలిపోతే.
నీన్ను నువ్వే కోల్పోతే. 

ఆ సమయాలు తెచ్చుకోకు.
సంతోషానికి దారులు వెతుక్కో.
ఉండిపోకు అలా మర మనిషి గా.
ఎన్ని ఉన్నా ఏదో లోటు చేసుకోకు.

గెలిచినప్పుడు నువ్వు గెలిచావు అనడానికి.
ఓటమి ఎదురైందాని చెప్పడానికి.
మనం పోయినప్పుడు నలుగురు 
మనల్ని మోయడానికైన.
మనుషుల్ని సంపాదించుకో కొద్దో గొప్పగా.

        


Rate this content
Log in

Similar telugu poem from Classics