చీర అందానికే అందం...
చీర అందానికే అందం...
***చీర అందానికే అందం***
మగువ కడితే "పుత్తడి బొమ్మ"
చీర కట్టు కడితే "సింగారం "
కట్టు తప్పితే "శృంగారం"
ఎక్కడ చూపాలో...ఎక్కడ దాచాలో
తెలిసిన జాణ చీర
తెల్ల చీర లో "అప్సరస"
పచ్చ చీర లో.."పంట చేను"
ఎర్ర చీర లో "సందె పొద్దు"
పసుపు చీర లో :ముత్తైదువ"
నీలి చీర లో మెరిసే ఆకాశం
చీరే దైనా మగని మనసు దోచే
వలపుల "సిరి"
.... సిరి ✍️...

