STORYMIRROR

Challa Sri Gouri

Abstract Inspirational Others

4  

Challa Sri Gouri

Abstract Inspirational Others

చీకటి వెలుగుల తరుణం

చీకటి వెలుగుల తరుణం

1 min
607

 అద్భుతమైన, ఊహాతీతమైన చదరంగం మన జీవితం, 

అనుకోని ఎత్తులతో, ఊహించని సన్నివేశాలతో కలిగించెను మనకు కలవరం, 

 ఆత్మీయతకు ఆత్మగౌరవానికి మధ్య జరిగే రణ౦, 

 మనసులో అనుమానం అనే బీజానికి పలికెను అంకురార్పణం, 

 మనం అనే పదానికి అర్థం మరిచిన క్షణం,

 నాది అనే స్వార్ధం లో మునిగి పోయే జనం, 

 నమ్మకం మోసం గా పరిణమించిన తరుణం, 

 పలుకదా బంధాలకు అంతం



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract