Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".
Win cash rewards worth Rs.45,000. Participate in "A Writing Contest with a TWIST".

Baswaraj Mangali

Classics Others


4.5  

Baswaraj Mangali

Classics Others


చిద్విలాస!చితినివాసా! ఈశా!

చిద్విలాస!చితినివాసా! ఈశా!

1 min 336 1 min 336

ఈ జన్మకు సార్థకత నిచ్చేవు

ఈ బ్రతుకుకు అర్ధాన్ని ఇచ్చేవు


కాలి వేలీ కి గాయం చేసి రక్తాన్ని కార్చేవు

ఆ రక్తాన్ని చూసిన కళ్ళలో నీళ్ళని ఊర్చేవు!

పిసరంత విత్తులో మహా మానును చేసేవు

ఆ మానుకు ఓ పండైనా కాయనివవ్వవు

ఎత్తు పల్లాలు నీకు సమాంతరమన్నావు

అటు పోట్లు మాత్రం మీకు అనునిత్యం అంటావు

సకల ఘటనలను సులువుగా రచియించి,

అందులో తోసేవు మమ్ములను

                 తోలుబొమ్మలను చేసి,

ఆ పాత్రదారులకు సూత్రదారములు కట్టి,

ముడి తీసే మెలికను మరిచానంటావు..... సూత్రదారి...

                                                              

చిత్ర విచిత్రాలు నీకే సాద్యం ....

జిత్తుల మారులను,

చిత్తులుగా చేసి,

చిత్తలు హరించేవు !

చిదానందా!

చిద్విలాస

చితి నివాస ! ఈశా! ఇంత లీల నీకు తాగునా!Rate this content
Log in

More telugu poem from Baswaraj Mangali

Similar telugu poem from Classics