STORYMIRROR

Baswaraj Mangali

Others

4  

Baswaraj Mangali

Others

విలాపం

విలాపం

1 min
284

నిన్ను పిలిచే పేరు లోన

ఏరుకున్నా ......

జ్ఞాపకాలే,

నిన్ను తలచే వేళలోన....

ఆశలన్నీ తారుమారే!

వీడలేని బంధమేదో.....

అల్లుకుందీ తీగలాగా...

చేరారాని దూరమేదో

చేరుకుందీ ఇంతలోగా.....

భూమి పైన పూలరెక్క

నింగి  లోన వేగుచుక్క

ఒంటరాయే తోడులేక

ఒంటరాయే తోడులేక!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్