చెప్పుడు మాటలు
చెప్పుడు మాటలు


చెప్పుడు మాటలు విని చెడిపోవు వారిని
తప్పుడు పనులు చేసి తప్పించుకొనువారిని
చప్పుడు చెయ్యక నిదుర పోలేనివారిని
ఎప్పుడు మార్చుట కష్టము ఎరుగవా శీను !!
చెప్పుడు మాటలు విని చెడిపోవు వారిని
తప్పుడు పనులు చేసి తప్పించుకొనువారిని
చప్పుడు చెయ్యక నిదుర పోలేనివారిని
ఎప్పుడు మార్చుట కష్టము ఎరుగవా శీను !!