STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

చెలియా

చెలియా

1 min
1

చెలియా..........!!!!!!!!


దిగంతాలకి వ్యాపిస్తున్నాయి..!!


నన్ను కప్పేస్తున్న దిగులు మబ్బులు..!!


నా హృదయాకాశం అంతా నీ రూపం

ముసురు పట్టి వర్షిస్తోంది..!!


ఆ చినుకులు నా కంటి నుంచి 

రాలుతున్నాయి....!!!


వెచ్చగా.............!!!!!!


        


Rate this content
Log in

Similar telugu poem from Romance