STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

చెలియా

చెలియా

1 min
285

చెలియ చెలిపి పలకరింపులు

వాటికి చెలికాడు తోడై ఉంటే

ఇక కౌగిలింతకీ చోటెక్కడుంది


చిరునవ్వుకి చిరునామా అంటే తనే

కాబోలు ఏది అయితే ఏముందిలే

నా చెలి నా చెంత చేరింది నాకది చాలు...


Rate this content
Log in

Similar telugu poem from Romance