STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

చెలియా‌..

చెలియా‌..

1 min
6


వదనాలు వెళ్ళు విరిసే

అత్యద్బుతమైన "నీ"మోములో..!!

 

ఎన్నీ మృదు దరహాసాలో 

నీ కొంటె చూపుల్లో..!!


ఎన్నో కవ్వింతలు పుట్టే నీ కళ్ళలో ..!!


మకరందాలే వుప్పొంగే నీ ఆదారాలలో..!!

 

 "నీ"చిటికెడు నడుములో ఎన్ని వయ్యారాలో...!!


హంసలకి కొత్త నడక నేర్పిన నవ రాజ హంసా నువ్వే ఈ ధరణిలో ..!!


ఓ నీలికన్నుల ఆమని

" నీ "తియ్యని గొంతుతో 

విన్పించవే కోకిలమ్మ సిగ్గుపడేలా

ఓ మృదు మధుర రాగమంజరి ....!!


          


Rate this content
Log in

Similar telugu poem from Romance