STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

చెలిమి

చెలిమి

1 min
134

కలువ చెలిమిని వదలి వెళ్ళెను జాబిలి

వేకువే ప్రవేశించి మూసే కలల వాకిలి

వెలుతురంత పరుచుకుంటు ముగ్గు వేసె లోగిలి

కరిమబ్బు కరిగి కురిసినట్టు తీరె భూమి ఆకలి

భానుడే కోరగా ఎరుపెక్కె తూరుపు చెక్కిలి

కాలచక్రం ఆడుతున్న వెలుగు నీడల కేళి


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance