చెలికత్తె
చెలికత్తె
ఉగాది సమయం లో వచ్చే కొత్త కొమ్మ రెమ్మ లాగా,కొత్త గా పూచిన పువ్వు లోనీ మకరందం కలిగిన నీ పెదవుల తాకిడి కోసం ఎదురు చూస్తున్న నా అదరనికి అదృష్టం ఇచ్చే దేవత ,
నా మనసులో ఒదిగిన శిల్పమా!
నీ కౌగిట్లో వాలిన నా ప్రేమ మనసు నీకై వేచి చూసే నా హృదయ నికి బాసట గా నిలిచిన నీ మనసు కి స్వాగతం!!
ఇట్లు
ఓ నీ చెలికాడు

