చేరుకో... నీ ఇంటిని..
చేరుకో... నీ ఇంటిని..

మూడు రోజుల ఆట లో మురిసి పడుతున్నావు కళ్ళకు గంతలు కట్టుకుంటూ..
చేరుకో నీ ఇంటిని, ఈ అద్దె ఇంటి ధర్మాలను పాటించు కుంటూ....
ఎవడివి రా? నీవు ఎవడివిరా?
ఈ లోకమందు మోహము నీ కొద్దు రా...
మూడు రోజుల ఆట లో మురిసి పడుతున్నావు కళ్ళకు గంతలు కట్టుకుంటూ..
చేరుకో నీ ఇంటిని, ఈ అద్దె ఇంటి ధర్మాలను పాటించు కుంటూ....
ఎవడివి రా? నీవు ఎవడివిరా?
ఈ లోకమందు మోహము నీ కొద్దు రా...