బ్రతికే
బ్రతికే
ప్రశాంతంగా లేను అది ఏ కారణమైన
అయ్యుండొచ్చు కొండంత బాధతో
మనసు చంపుకుని బతుకుతున్నా
గుండె లోతుల్లో వేదనతో
కదిలిస్తే కన్నీటి చుక్కలు
దుఃఖాన్ని దాచుకొని..
చిరునవ్వుని మొహానికి
అంటించుకుని ఆనందాన్ని నటిస్తూ
అలా జీవిస్తున్నకానీ ఎందుకోసమో
ఎవరికోసమో భారమైన జీవితంతో
బ్రతికే ఉన్నా...!!
