బంధం
బంధం
అంతంత మాత్రంగా ఉన్న మన బంధం
నీ దగ్గరితనాన్ని మరీ మరీ గుర్తు చేస్తూ
నేను ఒంటరి దానిని కాదని చెప్తోంది
మళ్ళీ మరో కలయికకి పునాది వేస్తూ
విరామం అంటూ లేకుండా నీతో మాట్లాడుతూ
మన బంధాన్ని బలంగా మార్చుకుంటాను
అప్పుడు ఇప్పుడు నా ప్రేమలో ఉన్నది నువ్వేగా
మరి నిన్ను వీడి ఎలా బతకను...
... సిరి ✍️❤️

