STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

బంధం

బంధం

1 min
281


రక్త సంబంధాలు వెల కట్టలేనివి  

విడువ లేనివి

ఇవి జన్మ సంబంధాలు కదా!


మనిషి మనిషి ఎంత దూరంగా ఉన్నా

మనసు మనసు యోగక్షమాలను 

తెలుసుకుంటుంది!


 ఎంత దూరంలో ఉన్నా

అది ఒక తీరం దాటెంత ఐనా

హృదయ స్పందనలు

చేరేందుకు క్షణాలు చాలు!


యోగ క్షేమాలు తలచి

దైవాన్ని క్షేమం ప్రసాదించమని

కోరే ప్రేమ ఎంతో గొప్పది!


అమ్మ నాన్నలు ముడివేసిన  

జన్మ బంధాలు కదా

ఎన్నటికీ వన్నె తగ్గని చిరంజీవులే

అన్నా చెల్లి .అక్కా తమ్ముడు

ఆత్మీయ అనురాగ బంధాలు,!


Rate this content
Log in

Similar telugu poem from Romance