Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

భారతనారి

భారతనారి

1 min
385


. భారత నారి నేర్పరిగ ప్రాకటమైన యశంబు పొంద సం

. సారము మెచ్చు రీతిగను చక్కని సంస్కృతి వారసత్వమై

. నారిని గౌరవింతునిట నైతిక ధర్మపు దారిలో సదా

. చారము తో చరించెదను సాధు గుణంబుల తోడ మెల్గి మా

.భారత దేశ సంస్కృతిని భాసురమౌనటులాచరించుచున్./


Rate this content
Log in

Similar telugu poem from Inspirational