భారతీయ చిత్రకళ
భారతీయ చిత్రకళ
. ఆ రవి వర్మ చిత్రముల నద్భుత ముగ్ధ మనోహరాంగనల్
. భారత చిత్ర కాంత కిడె వర్ణ మయంబగు దివ్యశోభలన్
. దీరున బాపు బొమ్మనగ తెల్గున దిద్దెను చిత్ర రాజముల్
. తూరుపు దేశ కీర్తి బహు దూరము సాగెను నింగితాకగన్ //
