భారతగాథ
భారతగాథ
. భారత గాథ ధర్మనిధి భావి తరంబుకు వెల్గునిచ్చు నా
.వీర రసాన్వితంబయిన పెన్నిధి దేశపు సంపదౌ కదా!
.చారు సుధార్ణవంబు ఘన శాస్త్రపు సారము రాజనీతికిన్
.బేరును బొందె విశ్వమున వేదపు విద్యగ కీర్తినొందుచున్.//