భారత పౌరులు
భారత పౌరులు
. వేరము మాని జాతి మత భేదము లేక జనంబు సఖ్యతన్
. గూరిమి తో మెలింగి తమ గొప్పదనంబును చాటి చెప్పుచున్
. జేరి పరోపకారమును జేయుచు నుందురు శాంతిదూతలీ
. భారత పౌరులీ విధము భావితరాలకు మార్గదర్శులై.//