భారత నృత్యకళ
భారత నృత్యకళ
. భారత నృత్య సంపదల వైభవమెవ్వరు చెప్పశక్యమే!
. భారత నాట్య శాస్త్రమును పార్వతి నాథుడె సృష్టి జేయగా
. భారత దేశ మందు ఘన వైభవమొందుచు తేజరిల్ల శ్రీ
. భారత మాత పాదముల బంగరు మువ్వలు ఘల్లు ఘల్లనన్.//