STORYMIRROR

Dinakar Reddy

Abstract Children Stories Children

4  

Dinakar Reddy

Abstract Children Stories Children

బడికి వెళ్లే దారి

బడికి వెళ్లే దారి

1 min
231

పచ్చటి వరి పైరు ఓ వైపు

పెద్ద అశోక చెట్లు మరో వైపు

బడికి వెళ్ళే దారి బహు సుందరము


బ్యాగ్ క్లిప్ పోవడం

పెన్సిల్ ముక్కలు జిగరడం

రబ్బర్లను గోడకు అరగదీయడం


ఇసుకలో ఆడడం

డ్రిల్ లో ఎగురుతూ ఉండడం

చాక్ పీస్ లు దొంగిలించడం


క్లాసులో మాష్టారుకి తెలీకుండా

ఉసిరికాయను చప్పరిస్తూ తినడం


ప్రతి రోజూ అదే బడి

కానీ సెలవు తర్వాత వెళ్తే లెక్క లేనన్ని విశేషాలు

సెలవు ఇవ్వకపోతే మరిన్ని కార్యక్రమాలు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract