STORYMIRROR

THOUTAM SRIDIVYA

Abstract Romance

4  

THOUTAM SRIDIVYA

Abstract Romance

అర్ధ నారీ...

అర్ధ నారీ...

1 min
326

మరో జన్మ అంటూ ఉంటుందో లేదో తెలీదు కానీ


నిజంగా మరో జన్మ అంటూ ఉంటే

నిన్ను విడవను

నిన్ను మరువను

నిను వదిలి వెళ్ళను

నీ పుట్టుక తో మొదలు కొని


నా మనసు లో దాచుకుని

నీ ఒడిలో ఒదిగిపోయి


నా గుండెలో కలుపుకుని 

నా మనసు తో మెదులునీ


నీ వేలు పట్టుకుని నీతో గడిపే ప్రతి క్షణం 

అని క్షణం నాకే సొంతం అయ్యేలా దిద్దుకుని


నీ అడుగు లో అడుగు వేసి ముందుకు సాగుతూ 

నీ ఊపరి లో ఊపిరి అయి

నీ శ్వాస లో శ్వాస గ

నీ ఆత్మ సాక్షిగా


నీతో నే ఇక ఎల్లపుడూ నువె నా సర్వస్వం....


నీ హృదయ మనో ఉల్లసపు నవ లావణ్యపు సింగరపు బొట్టు గా నా మొకము పైన ఒదిగి ఉంటావ్ అని ఆ దేవుడు నీ కోరుకుంటున్న ..


ఇట్లు


నీ అర్ధ భాగం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract