STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

అనురాగం

అనురాగం

1 min
353

నా మది నీకే అంకితం


నా మనసే నీదైన వేళ ఎందుకిక కలవరం


నీవే కాదా నా ప్రాణం


మనసు మనసుతో చెలిమి మరీ మరీ మధురం


మన మమతల కావ్యం


పెనవేసుకుంది ఆత్మీయ బంధం


అలుపే ఎరుగని మన సాన్నిధ్యం


తిలకింపచేస్తుంది ఇరు హృదయాల అన్యోన్యం


ఆలకిస్తుంది శ్రావ్యమైన ప్రేమ సరాగం


గుభాలిస్తూ పరిమళం అనునిత్యం


ఒలికిస్తూ ఎనలేని తీయని అనురాగం..


.. సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance