STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

అనుబంధం...

అనుబంధం...

1 min
290

ఓయ్.........నీ ప్రేమ............

నను నిలువెల్లా తడిపే వెన్నెల జలపాతం.............

నా మదిలో ఎపుడూ వినిపించే నవమోహన రాగం..............

నా కన్నుల్లో దాగున్న సుందర స్వప్నం.............

నా మనసులో నిశ్శబ్దంగా పాడే సంగీతం.............

నా పెదవులలో కనిపించే చిరునవ్వుల సుప్రభాతం.............

నా గుండెలో సందడి చేసే మధుమాసపు కోయిల గానం................

ఎల్లవేళలా నను పరవశింపజేసే ఆమని రుతురాగం...............

చిగురించు ఆశలపై కురిపించు తొలకరి మేఘరాగం...............

ఏ జన్మకు వీడని జన్మజన్మల అనుబంధం.............



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance