STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

అనుభూతి

అనుభూతి

1 min
281

నీటిలో చలించే చేపలలో 

ని కళ్లను చుస్తాయి

చందమామలో ఉండే ప్రకాశం

 ని ముఖం పై విరబిస్తుంది

నీలకాశంలో మెరిసే నక్షత్రాలన్ని

ని చిరునవ్వు ని పళ్లలో ప్రకాశిస్తాయి.

ఈ ప్రేమ అనేది ఒక ఊహకు 

అందని అద్భుతమైన అనుభూతి...


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance